ఇండియన్ పొలిటికల్ మేకర్స్ కు స్వాగతం 

     (ఆంధ్రప్రదేశ్ -తెలంగాణా రాష్ట్రాల కోసం ప్రత్యేకం )

                                             మేము అందించే  సమీకృత  సేవలు  

రాజకీయ వ్యూహ నిర్వహణ 

మన ఇండియన్ పొలిటికల్ మేకర్స్ సంస్థ రాజకీయ వ్యూహ నిర్వహణ ను అసెంబ్లీ మరియు లోక్ సభ అభ్యర్ధులకు అందిస్తుంది.

సమీకృత రాజకీయనిర్వహణ 
మన ఇండియన్ పొలిటికల్ మేకర్స్ సంస్థ అసెంబ్లీ మరియు లోక్ సభ అభ్యర్ధుల కోసం రెండేళ్ళ కాల పరిమితికి సమీకృత రాజకీయ నిర్వహణను అందిస్తుంది. ఇక్కడ గెలుపే ప్రాతిపదికగా సేవలు అందిస్తుంది 
ఎన్నికల నిర్వహణ 
మన ఇండియన్ పొలిటికల్ మేకర్స్ అధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ మరియు ఎదుర్కొనే విషయాల మీద ప్రత్యేక  సేవలను  అసెంబ్లీ మరియు లోక్ సభ  అభ్యర్ధులకు అందిస్తుంది .
ఆన్లైన్ సేవలు 
మన ఇండియన్ పొలిటికల్ మేకర్స్ సంస్థ  రాజకీయ పార్టీ లకు, అభ్యర్ధులకు వారికి కావాల్సిన రాజకీయ కన్సల్టెన్సీ సేవలను ఆన్లైన్ ద్వారా కూడా అందిస్తుంది  
రాజకీయ సమన్వయం 

మన ఇండియన్ పొలిటికల్  మేకర్స్ అధ్వర్యంలో రాజకీయ సమన్వయం ను రాష్ట్ర స్థాయిలో రాజకీయ పార్టీ లకు అందిస్తుంది 

రాజకీయ క్షేత్ర  విశ్లేషణ 
మన ఇండియన్ పొలిటికల్ మేకర్స్ వారు ఎన్నికలలో పోటీ చేస్తున్న  అభ్యర్దులకు మద్దతుగా క్షేత్ర  స్థాయి రాజకీయ విశ్లేషణ అందిస్తుంది . ఇది అభ్యర్ధుల గెలుపుకు ఎంతగానో ఉపయోగ పడుతుంది 
డేటా విశ్లేషణ 

మన ఇండియన్ పొలిటికల్ మేకర్స్ అభ్యర్ధులకు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి వోటర్ల వివరాలు డేటా ను ఎప్పటికప్పుడు విశ్లేషణ అందిస్తుంది .

సోషల్ మీడియా నిర్వహణ 
ఇండియన్ పొలిటికల్ మేకర్స్ అభ్యర్ధులకు , రాజకీయ పార్టీ  లకు సోషల్ మీడియా ప్రచారం, నిర్వహణ ను అందిస్తుంది.
రాజకీయ ప్రచార నిర్వహణ 
ఇండియన్ పొలిటికల్ మేకర్స్ వారు అభ్యర్ధులకు కావలసిన అన్ని రకాల ప్రచార వ్యూహాలను, ఎప్పటికప్పుడు అందిస్తుంది.
            మరిన్ని వివరాలకు సంప్రదించండి